మణిరత్నం చెలియ ట్రేలర్

Thursday,March 09,2017 - 08:00 by Z_CLU

మణిరత్నం రొమాంటిక్ మ్యాజిక్ బిగిన్ అయింది. అల్టిమేట్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ లా తెరకెక్కుతున్న ఈ సినిమా ట్రేలర్ రిలీజయింది. కార్తి, అదితి రావు జంటగా నటిస్తున్న ‘చెలియా’ ట్రేలర్ చూస్తుంటే మణిరత్నం, A.R. రెహ్మాన్ ల కాంబో మరో సెన్సేషన్ క్రియేట్ చేసే సూచనలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.