భరత్ అనే నేను ఫస్ట్ డే వసూళ్లు

Saturday,April 21,2018 - 11:43 by Z_CLU

భరత్ అనే నేను సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు మహేష్. మొదటి రోజు ఇతడి సినిమాకు భారీ వసూళ్లు వచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లోనే ఫస్ట్ డే ఈ సినిమాకు ఏకంగా 23 కోట్ల రూపాయల షేర్ రావడం విశేషం.

ఏపీ, నైజాం మొదటి రోజు షేర్

నైజాం – రూ. 5.55 కోట్లు
సీడెడ్ – రూ. 3.65 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 2.91 కోట్లు
ఈస్ట్ – రూ. 3.20 కోట్లు
వెస్ట్ – రూ. 1.82 కోట్లు
గుంటూరు – రూ. 4.03 కోట్లు
కృష్ణా – రూ. 1.92 కోట్లు
నెల్లూరు – రూ. 0.88 కోట్లు