మహేష్ బాబు స్పైడర్ మూవీ అప్ డేట్స్

Friday,June 16,2017 - 12:47 by Z_CLU

స్పైడర్ మూవీ సెకండ్ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్సయింది. ప్రస్తుతం లాస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకునే ప్రాసెస్ లో ఉన్న సినిమా యూనిట్, మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా ఆగష్టు 9 న ఈ సినిమా సెకండ్ టీజర్ రిలీజ్ చేసే ఆలోచనలో ఉంది.

 

ఫస్ట్ టీజర్ తో ఫ్యాన్స్ లో ఫెస్టివ్ సీజన్ ని పట్టుకొచ్చిన సినిమా యూనిట్, టీజర్ లోని రోబో స్పైడర్ విషయంలో బోలెడన్నీ ఇంటరెస్టింగ్ క్వశ్చన్స్ ని కూడా రేజ్ చేసింది. దసరా రిలీజ్ కి రెడీ అవుతున్న ఈ సినిమాలో రాకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాతో మహేష్ బాబు కోలీవుడ్ లోను భారీ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు.