‘భరత్ అనే నేను’ గ్రాండ్ రిలీజ్

Friday,April 20,2018 - 11:49 by Z_CLU

కొరటాల డైరెక్షన్ లో తెరకెక్కింది మహేష్ బాబు ‘భరత్ అనే నేను’. పొలిటికల్ కమర్షియల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఈ రోజు గ్రాండ్ గా రిలీజ్ అయింది. అయితే ఫస్ట్ షో కూడా కంప్లీట్ కాకముందే ఫ్యాన్స్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు.

ఓవర్ సీస్ లో 2000 థియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ సినిమా ఓవరాల్ గా పాజిటివ్ రివ్యూస్ తో ఎట్రాక్ట్ చేస్తుంది. మహేష్ బాబు కరియర్ లో ఫస్ట్ టైమ్ CM కనిపించడం, కొరటాల మార్క్ కమర్షియల్ ఎలిమెంట్స్, దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్.. అన్నీ కలిసి సినిమాని ఫస్ట్ షో తోనే సక్సెస్ ట్రాక్ పై నిలబెట్టేశాయి.

 

ఈ సినిమాలో మహేష్ బాబు సరసన కైరా అద్వానీ హీరోయిన్ గా నటించింది. D.V.V. దానయ్య ఈ సినిమాకి ప్రొడ్యూసర్.