మహేష్ బాబు ‘భరత్ అనే నేను’ ఓవర్ సీస్ కలెక్షన్స్

Friday,April 27,2018 - 05:03 by Z_CLU

మహేష్ బాబు ‘భరత్ అనే నేను’ వరల్డ్ వైడ్ గా సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ పొలిటికల్ ఎంటర్టైనర్ ఓవర్ సీస్ లోని అదే క్రేజ్ తో దూసుకుపోతుంది. ఈ ఫస్ట్ వీక్ లో ఓవర్ సీస్ లో ఈ సినిమా చేసిన (గ్రాస్) వసూళ్లు…

నార్త్ అమెరికా : $ 3015 K

ఆస్ట్రేలియా + న్యూజిలాండ్ – $535 K

యూరోప్ & UK –  $ 350K

ఆఫ్రికా, మలేషియా, సింగపూర్ (2 రోజుల్లో) & ఇతర ఏరియాల్లో – $ 150K

GCC –  $ 600K

‘భరత్ నేను’ ఓవర్ సీస్ లో చేసిన ఫస్ట్ వీక్ వసూళ్లు – 4.65 మిలియన్ డాలర్లు. సెకండ్ వీక్ కూడా అంతే స్ట్రాంగ్ గా  ప్రదర్శించబడుతున్న  ‘భరత్ అనే నేను’   ఈ వారం కూడా  భారీ కలెక్షన్స్ రికార్డ్ చేస్తుందని  ఎక్స్ పెక్ట్ చేస్తున్నాయి ట్రేడ్ వర్గాలు.