'మహర్షి' ఫస్ట్ డే కలెక్షన్స్

Friday,May 10,2019 - 12:50 by Z_CLU

సూపర్ స్టార్ మహేష్ బాబు 25వ సినిమాగా విడుదలైన ‘మహర్షి’ పాజిటీవ్ టాక్ సొంతం చేసుకుంది.  ముఖ్యంగా సినిమాలో ఉన్న స్ట్రాంగ్ మెసేజ్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయింది. నిన్న వరల్డ్ వైడ్ గా దాదాపు 2000 స్క్రీన్స్ లో రిలీజయిన ఈ సినిమా భారీ వసూళ్లతో దూసుకెళ్తోంది. రెండు రాష్ట్రాల్లో మొదటి రోజే  24 కోట్లకు పైగా షేర్ సాధించింది.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణా లో మొదటి రోజు షేర్ 

నైజాం : 6.38 కోట్లు

సీడెడ్ : 2.89 కోట్లు

ఉత్తరాంధ్ర : 2.88 కోట్లు

ఈస్ట్ : 3.2 కోట్లు

వెస్ట్ : 2.47 కోట్లు

కృష్ణ : 1.39 కోట్లు

గుంటూర్ : 4.4 కోట్లు

నెల్లూరు : 1. కోట్లు