మహానటి ఫస్ట్ వీకెండ్ (5 రోజుల) కలెక్షన్

Monday,May 14,2018 - 04:56 by Z_CLU

రిలీజైన మొదటి రోజే క్లాసిక్ అనిపించుకుంది మహానటి. కీర్తిసురేష్ లీడ్ రోల్ పోషించిన ఈ సినిమా ప్రతి సెంటర్ లో కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఓవర్సీస్ లో అయితో ఇప్పటికే 1.5 మిలియన్ మార్క్ దాటేసి, 2 మిలియన్ క్లబ్ లో చేరే దిశగా దూసుకుపోతోంది

ఇటు తెలుగు రాష్ట్రాల్లో కూడా మహానటి హవా కొనసాగుతుంది. ప్రతి సెంటర్ లో ఈ సినిమాకు బ్లాక్ బస్టర్ టాకే. ప్రతి థియేటర్ ల ో కళ్లుచెదిరే వసూళ్లే. బుధవారం విడుదలైన ఈ సినిమా సక్సెస్ ఫుల్ గా ఫస్ట్ వీకెండ్ పూర్తిచేసుకుంది. ఈ 5 రోజుల్లో మహానటి సినిమాకు వరల్డ్ వైడ్ 16 కోట్ల 15 లక్షల రూపాయల షేర్ వచ్చింది.

నైజాం : రూ. 3.46 కోట్లు

సీడెడ్ : రూ. 0.80 కోట్లు

ఉత్తరాంధ్ర : రూ. 1.05 కోట్లు

ఈస్ట్ : 0. 56 కోట్లు

వెస్ట్ : 0. 37 కోట్లు

గుంటూరు :  0. 60 కోట్లు

కృష్ణా : 0.75 కోట్లు

నెల్లూరు : 0.26 కోట్లు