ఓవర్ సీస్ లో రికార్డ్స్ బ్రేక్ చేస్తున్న మహానటి

Monday,May 28,2018 - 01:22 by Z_CLU

మహానటి ఓవర్ సీస్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. ఏ మాత్రం స్టార్ ఎట్రాక్షన్ లేకుండా, సీనియర్ నటి సావిత్రి లైఫ్ ని ఇమోషనల్ ఆంగిల్ లో ప్రెజెంట్ చేసిన ఈ సినిమా రోజు రోజుకి రికార్డ్స్ బ్రేక్ చేసే పనిలో ఉంది. ఇప్పటికే $2,450,000 వసూలు చేసిన ఈ సినిమా, ఇప్పటికే ఖైదీ నం 150, అ..ఆ… రికార్డ్స్ చేసేసింది. ఇప్పటికీ బాక్సాఫీస్ దగ్గర అదే రేంజ్ లో ప్రదర్శించబడుతున్న ఈ సినిమా, చివరకి ఏ ప్లేస్ ని ఆక్యుపై చేస్తుందో చూడాలి.

బాహుబలి 2 – $20,571,695.00
బాహుబలి – $6,861,819.00
రంగస్థలం –  $3,513,450.00
భరత్ అనే నేను  – $3,414,795.00
శ్రీమంతుడు – $2,890,786.00
మహానటి – $2,450,000.00 (Still Running)
అ..ఆ… – $2,449,174.00
ఖైదీ నం 150 – $2,447,043.00
ఫిదా – $2,066,937.00
అజ్ఞాతవాసి – $2,065,527.00