లవ్ జోడీ

Tuesday,April 11,2017 - 02:30 by Z_CLU

ప్రస్తుతం రారండోయ్ వేడుక చూద్దాం సినిమాతో బిజీ బిజీగా ఉన్నాడు నాగ చైతన్య. యాక్షన్ మూవీస్ తో ఎంతలా జోష్ నింపుతాడో, రొమాంటిక్ ఎంటర్ టైనర్స్ తో అంతే మెస్మరైజ్ చేస్తాడు చైతు. వన్ బై వన్ సినిమాలతో అటు డిఫెరెంట్ సినిమాలకు ఓటేస్తూనే రొమాంటిక్ ఎంటర్ టైనర్స్ ని కూడా ప్రిఫర్ చేస్తున్నాడు చైతు. అయితే ఏ హీరోయిన్ తో  జోడీ కట్టినా, న్యాచురల్ గా కనెక్ట్ అయిపోయే చైతు తో ఆన్ స్క్రీన్ పర్ ఫెక్ట్ లవ్  అనిపించే హీరోయిన్స్ చాలా మంది క్యూలో ఉన్నారు. వారిలో కొంతమంది చాలా చాలా స్పెషల్.

 చైతు తో ఆన్ స్క్రీన్  గురించి మాట్లాడటం మొదలుపెడితే కంపల్సరీ గా సమంతా తోనే బిగిన్ అవ్వాలి. ఏ మాయ చేశావే, ఆటో నగర్ సూర్య, మనం సినిమా లతో సిల్వర్ స్క్రీన్ పై రొమాంటిక్ ఎసెన్స్ జెనెరేట్ చేశారు ఈ రియల్ టైం లవర్స్, ఆఫ్ స్క్రీన్ ఈ  ఎంత పాప్యులరో ఆన్ స్క్రీన్ అంతే పర్ ఫెక్ట్ లవ్ జంట.

ఒక్కో సినిమాతో రేంజ్ పెంచుకుంటూ పోతున్న రాశిఖన్నా ఇప్పటి వరకు నాగచైతన్య తో  జోడీ కట్టలేదు. ఎవరితో  కట్టినా సినిమా హిట్ గ్యారంటీ లాంటి లక్కీ బ్రాండ్ ని బ్యాగ్ లో వేసుకున్న రాశిఖన్నా, చైతు జత  కడితే, మైండ్ బ్లోయింగ్ కెమిస్ట్రీ జెనెరేట్ అయినట్టే.

 

ఎవరితో  కట్టిన అల్లుకుపోయే రకం రకుల్ ప్రీత్ సింగ్. రారండోయ్ వేడుక చూద్దాం సినిమా తో ఆల్ రెడీ సెట్స్ పై ఉన్న ఈ జంట, ఈ సినిమాతో ట్రెండింగ్  అనిపించుకోవడం ఖాయం.

100 % సినిమాలో 100% రియల్ లవర్స్ అనిపించేంత ఇంపాక్ట్  క్రియేట్ చేసిన పర్ ఫెక్ట్ లవ్  తమన్నా, నాగ చైతన్యది. ఆ తరవాత తడాఖా లోను ఇద్దరూ  కట్టారు. ఈ రెండు సినిమాల తరవాత మళ్ళీ సిల్వర్ స్క్రీన్ పై మెస్మరైజ్ చేయలేదు ఈ లవ్ జంట. మళ్ళీ ఏ డైరెక్టరో డిమాండ్ చేసి ఈ జంటని మళ్ళీ స్క్రీన్ పైకి తీసుకురావాలి కానీ 100 % బ్లాక్ బస్టర్ గ్యారంటీ.

 

ఇప్పుడిప్పుడే డీసెంట్ అమ్మాయి లాంటి మార్కులు కొట్టేస్తూ, స్టార్ హీరోస్ సరసన చాన్స్ కొట్టేస్తూ మ్యాగ్జిమం ఫ్యాన్స్ ని బ్యాగ్ లో వేసుకుంది కీర్తి సురేష్. ఇద్దరికిద్దరూ ఆల్ రెడీ సంతకాలు చేసిన సినిమాలతో బిజీ ఉన్నారు కాబట్టి టైం పడుతుంది కానీ, ఆల్ రెడీ లవ్ స్టోరీస్ తో యూత్ కి దగ్గరైన కీర్తి, చైతు జతకడితే మంచి లవ్  అనిపించుకోవడం న్యాచురల్ గా జరిగిపోతుంది.

 

 ఆల్ రెడీ ప్రేమమ్ సినిమాలో ఇంప్రెస్ చేసేసిందీ లవ్ జోడీ. టీనేజ్ లవ్ బ్యాక్ డ్రాప్ లో కనబడిన ఈ జోడీ, మెచ్యూర్డ్ లవ్ స్టోరీ తో మెస్మరైజ్ చేసే చాన్సెస్ ఫ్యూచర్ లో బోలెడున్నాయి. వీళ్ళిద్దరూ కానీ ఫుల్ ఫ్లెజ్డ్ గా  జత కడితే, మరో ప్రేమమ్ తెరకెక్కినట్టే.