లాగే లాగే సీజన్ బిగిన్ అయింది

Thursday,March 09,2017 - 04:11 by Z_CLU

మొన్నటికి మొన్న రిలీజ్ అయిన కాటమరాయుడు ఫస్ట్ సింగిల్ ‘మిరా మిరా  మీసం’ ఫీవర్ ఇంకా తగ్గనే లేదు. అప్పుడే సెకండ్ సింగిల్ ‘లాగే లాగే ’ తో మొత్తం కాన్సంట్రేషన్ ని తనవైపు తిప్పుకుంది సినిమా యూనిట్. శృతి హాసన్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో  సాగే ఈ సాంగ్ ఇలా రిలీజ్ అయిందో లేదో అప్పుడే ఈ సింగిల్ సీజన్ బిగిన్ అయిపోయింది.

మార్చి 24 నుండి థియేటర్ లలోను జెనెరేట్ చేయడానికి వచ్చేస్తున్న కాటమరాయుడు పై రోజు రోజుకి ఎక్స్ పెక్టేషన్స్ పెరుగుతూనే ఉన్నాయి.  మార్చి 24 న రిలీజ్ కి రెడీ అవుతున్న ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ మ్యూజిక్ కంపోజ్ చేశాడు.

 

ఈ నెల 18 న ప్రీ రిలీజ్ ఫంక్షన్ తరవాత ఫుల్ ఫ్లెజ్డ్ గా సినిమా ప్రమోషన్స్ లో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్న సినిమా యూనిట్, ఈ లోపు ఒక్కో సాంగ్ తో మ్యాగ్జిమం ఎట్రాక్ట్ చేసే ఆలోచనలో ఉంది.