మహిళా దర్శకురాలు మరో సినిమాతో రాబోతుంది

Friday,August 12,2016 - 03:31 by Z_CLU

విక్టరీ వెంకటేష్‌ హీరోగా ‘దృశ్యం’వంటి సూపర్‌ హిట్‌ చిత్రానికి దర్శ కత్వం వహించిన సీనియర్‌ హీరోయిన్‌ శ్రీప్రియ దర్శకత్వంలో ఓ కొత్త చిత్రం తెరకెక్కనుంది. ఈ చిత్రానికి ‘ఘటన’ అనే టైటిల్‌ ఖరారు చేశారు.

సన్‌మూన్‌ క్రియేషన్స్‌ పతాకంపై V.R. కృష్ణ M. నిర్మిం చే ఈ ‘ఘటన’కు సంబంధించిన అన్ని వివరాలు త్వరలోనే తెలుస్తాయి.మహిళా దర్శకురాలిగా ‘దృశ్యం’ మంచి గుర్తింపు తో పాటు అందరి అభినందనలు అందుకున్న శ్రీ ప్రియ మరో సారి మరో సరి కొత్త కధాంశం తో సినిమాను తెరకెక్కించడానికి సిద్ధమయ్యారు. లేడీ సూపర్‌స్టార్‌ విజయశాంతి నటించిన ‘ప్రతిఘటన’ అప్పట్లో ఎంతో సంచలనం సృష్టించింది. మరి సక్సెస్‌ఫుల్‌ డైరెక్టర్‌ శ్రీప్రియ దర్శ కత్వంలో వస్తోన్న ఈ ‘ఘటన’ ఎలాంటి సెన్సేషన్‌ క్రియేట్‌ చేస్తుందో చూడ