కిట్టు ఉన్నాడు జాగ్రత్త రిలీజ్ డేట్

Tuesday,January 17,2017 - 06:00 by Z_CLU

రాజ్ తరుణ్ 2017 ని డిఫెరెంట్ గా ప్లాన్ చేసుకుంటున్నాడు. డిఫరెంట్ టైటిల్… ఫస్ట్ లుక్ తో ఇంప్రెస్ చేసిన ‘కిట్టు ఉన్నాడు జాగ్రత్త’ రిలీజ్ డేట్ ఫిక్సయింది. పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉన్న ఈ సినిమా ఫిబ్రవరి 24 రిలీజ్ కానుంది. అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాకి వంశీకృష్ణ డైరెక్టర్.

అనూ ఇమ్మాన్యువెల్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి గిబ్రన్ సంగీతం అందించాడు. స్టోరీ ఎలాంటిదైనా ఎంటర్ టైన్ మెంట్ డోస్ తగ్గకూడదు అనే ఫిలాసఫీని తూ.చ. తప్పకుండా పాటించే రాజ్ తరుణ్, ఈ సినిమాతో తన కరియర్ కిక్ స్టార్ట్ గ్యారంటీ అని కాన్ఫిడెంట్ గా ఉన్నాడు.