కిరాక్ పార్టీ ఫస్ట్ డే కలెక్షన్లు

Saturday,March 17,2018 - 01:53 by Z_CLU

నిఖిల్, సంయుక్త హేగ్డే, సిమ్రాన్ పరీన్జా హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా కిరాక్ పార్టీ. వరల్డ్ వైడ్ నిన్న గ్రాండ్ గా రిలీజైన ఈ సినిమా మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 2 కోట్ల 22 లక్షల రూపాల నెట్ రాబట్టింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు ఫస్ట్ డే కోటి 60 లక్షల రూపాయల షేర్ వచ్చింది.

ఏపీ, నైజాం ఫస్ట్ డే కలెక్షన్లు

నైజాం – రూ. 0.54 కోట్లు
సీడెడ్ – రూ. 0.25 కోట్లు

ఉత్తరాంధ్ర – రూ. 0.26 కోట్లు
ఈస్ట్ – రూ. 0.12 కోట్లు
వెస్ట్ – రూ. 0.10 కోట్లు
గుంటూరు – రూ. 0.17 కోట్లు
కృష్ణా –  రూ. 0.15 కోట్లు

నెల్లూరు – రూ. 0.04 కోట్లు