‘ఖాకీ’ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్

Monday,November 20,2017 - 04:24 by Z_CLU

కార్తీ ‘ఖాకీ’ రిలీజైన ప్రతి సెంటర్ లోను సక్సెస్ ఫుల్ గా ప్రదర్శించబడుతుంది. 1995 – 2005 లో జరిగిన రియల్ పోలీస్ ఇన్వెస్టిగేటివ్ కేస్ ఆధారంగా తెరకెక్కిన ఈ యాక్షన్ థ్రిల్లర్ అద్భుతమైన కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. తెలుగు స్టేట్స్ లో ఈ ఫస్ట్ వీకెండ్ ‘ఖాకీ’ మూవీ కలెక్షన్స్…

నైజామ్ : 1.16 కోట్లు

సీడెడ్ : 0. 56 కోట్లు

ఉత్తరాంధ్ర : 0.5 కోట్లు

గుంటూరు : 0.39 కోట్లు

ఈస్ట్ : 0.31 కోట్లు

కృష్ణ : 0.30 కోట్లు

వెస్ట్ : 0.19 కోట్లు

నెల్లూరు : 0. 11 కోట్లు

మొత్తం ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో ఖాకీ వసూలు చేసిన షేర్ 3. 52 కోట్లు.