రేపే ఖైదీ నం 150 టీజర్ రిలీజ్

Wednesday,December 07,2016 - 02:00 by Z_CLU

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మెగాస్టార్ ‘ఖైదీ నం 150’ టీజర్ రేపు రిలీజ్ అవుతుంది. వి.వి.వినాయక్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది.

డిసెంబర్ 9 న రిలీజ్ కానున్న ధృవ సినిమాతో పాటు, ఇంటర్వెల్ లో ఈ టీజర్ ని ప్లే చేయాలని ప్లాన్ చేస్తుంది సినిమా యూనిట్. కాజల్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు.