

Tuesday,November 02,2021 - 02:14 by Z_CLU
Keerthy Suresh’s Good Luck Sakhi to release on November 26th
కీర్తి సురేష్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్‌లో సినిమాను నవంబర్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతోన్నట్టు ప్రకటించారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన విడుదల తేదీని ప్రకటించారు. నవంబర్ 26న ఈ సినిమా థియేటర్లలోకి వస్తోంది. ఈ మేరకు రిలీజ్ చేసిన పోస్టర్‌లో కీర్తిసురేష్ తన టార్గెట్‌కు గురిపెట్టినట్టు కనిపిస్తోంది. అంతే కాకుండా ఆ పోస్టర్‌లో ఆది పినిశెట్టి, జగపతి బాబు కూడా కనిపిస్తున్నారు.
ఇప్పటి వరకు విడుదల చేసిన టీజర్, ఇతర ప్రమోషనల్ వీడియోలు, పోస్టర్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది.
సాంకేతిక వర్గం:
దర్శకత్వం: నగేష్ కుకునూర్
సమర్పణ: దిల్ రాజు (శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్)
బ్యానర్: వర్త్ ఏ షాట్ మోషన్ ఆర్ట్స్
నిర్మాత: సుధీర్ చంద్ర పదిరి
కో ప్రొడ్యూసర్: శ్రావ్య వర్మ
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
సినిమాటోగ్రఫి: చిరంతాన్ దాస్
పిఆర్ఓ: వంశీ – శేఖర్
Thursday,August 24,2023 07:36 by Z_CLU
Tuesday,August 22,2023 12:43 by Z_CLU
Friday,August 18,2023 03:55 by Z_CLU
Friday,August 18,2023 10:06 by Z_CLU