మరి కొన్ని గంటల్లో......

Saturday,February 04,2017 - 01:40 by Z_CLU

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరి కొన్ని గంటల్లో టీజర్తో హల్చల్ చేయడానికి రెడీ అవుతున్నాడు. ప్రెజెంట్ డాలి డైరెక్షన్ లో పవన్ నటిస్తున్న మోస్ట్ ఎవైటింగ్ మూవీ ‘కాటమ రాయుడు’ టీజర్ ఈరోజు 4 గంటలకు సోషల్ మీడియా ద్వారా రిలీజ్ కానుంది. ప్రెజెంట్ ఈ సినిమా టీజర్ సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.

ఇక పవన్ ఒక పెద్ద తరహా విల్లేజ్ క్యారెక్టర్ లో నటిస్తున్న ఈ సినిమా టీజర్ ఎలా ఉండబోతుందా? అనే క్యూరియాసిటీతో వెయిట్ చేస్తున్నారు మెగా ఫాన్స్. ఇప్పటికే మోషన్ పోస్టర్ తో రికార్డు వ్యూస్ సాధించి దీపావళికి భారీ హంగామా చేసిన పవర్ స్టార్ ఈ టీజర్ తో సోషల్ మీడియా లో మరో సారి ట్రెండ్ అవ్వబోతున్నాడు ….

….