కాటమరాయుడు టీజర్ రిలీజ్ డేట్

Monday,January 23,2017 - 01:30 by Z_CLU

కాటమరాయుడు టీజర్ జనవరి 26 న రిలీజ్ అవ్వడం లేదు. రిపబ్లిక్ డే రోజునే టీజర్ ని రిలీజ్ చేస్తామని అనౌన్స్ చేస్తామని ఒక్కసారిగా సినిమా యూనిట్, కానీ ఒక్కసారిగా టీజర్ రిలీజ్ ని నిలిపివేసింది.

పవర్ స్టార్ బిజీ షెడ్యూల్స్ వల్ల టీజర్ రిలీజ్ ని పోస్ట్ పోన్ చేయడమే రైట్ అని ఫీల్ అయిన సినిమా యూనిట్, ఇంకా రిలీజ్ డేట్ ని ఫిక్స్ అయినట్టు కూడా తెలియడం లేదు. ఈ విషయంలో ఇంకా డిస్కషన్స్ జరుగుతూనే ఉన్నాయని సంచారం.

ఇప్పటికే ఎట్రాక్ట్ చేసిన ఫస్ట్ లుక్స్ తరవాత, కాటమరాయుడు టీజర్ రిలీజ్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఫ్యాన్స్, ఇప్పుడీ పోస్ట్ పోన్ అనౌన్స్ మెంట్ తో చిన్నగా డిజప్పాయింట్ అయినా, టీజర్ రిలీజ్ చేయబోయే నెక్స్ట్ డేట్ ఏమై ఉంటుందా అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.