రొమాంటిక్ ఎసెన్స్ తో రిలీజైన 'ఏమో ఏమో'

Thursday,March 16,2017 - 06:10 by Z_CLU

కాటమరాయుడు 4th సింగిల్ ‘ఏమో ఏమో’ రిలీజ్ అయింది. ఒక్కో సింగిల్ కి పవర్ ఫ్యాన్ లో హై ఎండ్ వైబ్రేషన్స్ ని క్రియేట్ చేస్తున్న సినిమా యూనిట్ ముందే అనౌస్స్ చేసినట్టు సింగిల్ ని సోషల్ మీడియాల్ రిలీజ్ చేసింది. కాటమరాయుడు సినిమాలో మోస్ట్ రొమాంటిక్ సాంగ్ గా నిలిచిపోనున్న ఈ సింగిల్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ ఎలిమెంట్ కానుంది. ఈ పాటని శ్రియా ఘోషల్, అర్మాన్ మాలిక్ పాడారు.

a

అనూప్ రూబెన్స్ మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ సినిమా, మార్చ్ నుండి థియేటర్స్ లో రూల్ చేయనుంది. ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో అల్టిమేట్  యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన కాటమరాయుడు, రీసెంట్ గా సెన్సార్ క్లియర్ చేసుకుని క్లీన్ ‘U’ సర్టిఫికెట్ పొందిన కాటమరాయుడు మార్చ్ 24 నుండి వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతుంది.