ఆకట్టుకుంటున్న ‘మణికర్ణిక’

Friday,January 25,2019 - 01:12 by Z_CLU

వరల్డ్ వైడ్ గా రిలీజయింది మణికర్ణిక. ఝాన్సీ రాణి లక్ష్మీబాయ్ లైఫ్ ఆధారంగా తెహ్రకేక్కిన ఈ సినిమా హిందీ, తెలుగు, తమిళ భాషల్లో రిలీజైన అందరినీ ఇంప్రెస్ చేస్తుంది. మరీ ముఖ్యంగా సినిమాలోని యుద్ధ సన్నివేశాల గురించి సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ డిస్కర్షన్ నడుస్తుంది.

మణికర్ణిక బాల్యం నుండి మొదలయ్యే ఈ సినిమాలో ప్రతి స్టేజ్ లో కంగనారనౌత్ లుక్స్ దగ్గరి నుండి, అవసరమైన చోట తన ఆటిట్యూడ్ ప్రెజెంట్ చేసిన తీరు ఆడియెన్స్ ని మెస్మరైజ్ చేస్తుంది. టఫ్ఫెస్ట్ యాక్షన్ సీక్వెన్సెస్ లో కంగనా రనౌత్ పర్ఫామెన్స్ జస్ట్ అవుట్ స్టాండింగ్. అల్టిమేట్ గా పవర్ ఫుల్ ఇమోషనల్ ఎంటర్ టైనర్ అనిపించుకుంటుంది మణికర్ణిక.

శంకర్-ఎహసాన్-లాయ్ మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ సినిమాకి క్రిష్, కంగనా రనౌత్ ఇద్దరూ దర్శకులు. జీ స్టూడియోస్, కమాల్ జైన్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించారు.