'కాంచన 3' ఫస్ట్ వీక్ కలెక్షన్స్

Friday,April 26,2019 - 04:43 by Z_CLU

రాఘవ లారెన్స్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కాంచన 3’ భారీ వసూళ్లతో దూసుకెళ్తోంది.  ముఖ్యంగా బీ.సి సెంటర్స్ లో తన హవా చూపిస్తున్నాడు లారెన్స్.  వరల్డ్ వైడ్ గా 100 కోట్ల (గ్రాస్) మార్క్ కి చేరుకున్న ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్  ఫస్ట్ వీక్ కే  14 కోట్ల షేర్ రాబట్టింది.

ఏపీ ,నైజాం 7 రోజుల షేర్లు..

నైజాం – రూ. 4.60 కోట్లు

సీడెడ్ – రూ. 3.28 కోట్లు

ఉత్తరాంధ్ర – రూ. 1.68 కోట్లు

ఈస్ట్ – రూ. 1.21 కోట్లు

వెస్ట్ – రూ. 0.99 కోట్లు

గుంటూరు – రూ. 1.07 కోట్లు

నెల్లూరు – రూ. 0.48 కోట్లు

కృష్ణా – రూ. 1.04 కోట్లు