Bimbisara కిక్కిచ్చే ఫాంటసీ ఎలిమెంట్స్

Friday,January 06,2023 - 12:52 by Z_CLU

Kalyan Ram’s ‘Bimbisara’ World Television premiere on 8th January only on ZeeTelugu

కళ్యాణ్ రామ్ Kalyan Ram  హీరోగా ఫాంటసీ ఎలిమెంట్స్ తో సైన్స్ ఫిక్షన్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ‘బింబిసార’ Bimbisara  జనవరి 8న జీ తెలుగులో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. త్రిగర్తల సామ్రాజ్యాదిపతి బింబిసారుడి కథతో  తెరకెక్కిన ఈ సినిమా థియేటర్స్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అనిపించుకొని ఇప్పుడు టీవీ ఆడియన్స్ ముందుకు వస్తోంది.

వసిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కిన ‘బింబిసార’ లో ఫ్యామిలీ ఆడియన్స్ ఎంజాయ్ చేసే అన్ని  ఎలిమెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. ముఖ్యంగా ఫాంటసీ డ్రామాను పిల్లలు కూడా ఎంజాయ్ చేసేలా తెరకెక్కించాడు వశిష్ట. శ్రీనివాస్ రెడ్డి హిలెరియస్ కామెడీ కడుపుబ్బా నవ్విస్తుంది. కీరవాణి కంపోజ్ చేసిన బెస్ట్ సాంగ్స్ విజువల్ గా కూడా మెప్పించి  స్కిప్ చేయకుండా చూసేలా చేస్తాయి. యూ ట్యూబ్ లో బింబిసార వీడియో సాంగ్స్ కి వస్తున్న భారీ మిలియన్ల వ్యూసే దీనికి నిదర్శనం.  ఆసక్తిగా చూడాలనిపించే స్క్రీన్ ప్లే ప్రేక్షకులను రిమోట్ మార్చకుండా కట్టి పడేయడం ఖాయం.

కళ్యాణ్ రామ్ డబుల్ యాక్షన్ ఎంటర్టైన్ మెంట్ అందించిన బింబిసార ను మిస్ అవ్వకుండా జీ తెలుగులో చూడండి.

‘బింబిసార’ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ జనవరి 8న సాయంత్రం 6 గంటలకు జీ తెలుగులో .. Dont Miss It 

 

 

  • Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics