మార్చి 23 న కళ్యాణ్ రామ్ MLA

Wednesday,March 14,2018 - 07:01 by Z_CLU

కళ్యాణ్ రామ్, కాజల్ అగర్వాల్ జంటగా నటించిన MLA పోస్ట్ ప్రొడక్షన్ కంప్లీట్ చేసుకుని రిలీజ్ కి రెడీగా ఉంది. ఇప్పటికే రిలీజైన 2 పాటలు సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ బజ్  క్రియేట్  చేశాయి. అయితే సినిమాను మార్చి 23 న రిలీజ్ చెయనున్నారు ఫిల్మ్ మేకర్స్.

అవుట్ అండ్ అవుట్ హిలేరియస్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ప్రస్తుతం సెన్సార్ ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసుకునే ప్రాసెస్ లో ఉంది. వెన్నెల కిషోర్ ఈ సినిమాలో కీ రోల్ ప్లే చేస్తున్నాడు.

 

భరత్ చౌదరి, కిరణ్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి మణిశర్మ మ్యూజిక్ కంపోజర్. ఉపేంద్ర మాధవ్ ఈ సినిమాతో డైరెక్టర్ గా ఇంట్రడ్యూస్ అవుతున్నాడు.