రేపే కళ్యాణ్ రామ్ MLA టీజర్

Saturday,January 13,2018 - 03:16 by Z_CLU

నందమూరి కళ్యాణ్ రామ్ MLA టీజర్ రేపు రిలీజ్ కానుంది. రేపు మార్నింగ్ 10:49 నిమిషాలకు రిలీజ్ కానున్న ఈ టీజర్ తో సినిమా స్టాండర్డ్స్ ని ఎలివేట్ చేయనుంది సినిమా యూనిట్. ఈ సినిమాలో వెన్నెల కిషోర్ కీ రోల్ ప్లే చేస్తున్నాడు.ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ మంచి లక్షణాలున్న అబ్బాయిలా ఎంటర్ టైన్ చేయనున్నాడు.

 

 

యూత్ ఫుల్ కంటెంట్ ని ప్రిఫర్ చేస్తూ, ఫ్యాన్ ని సరికొత్తగా ఎంటర్ టైన్ చేసే ప్రాసెస్ లో ఉన్నాడు కళ్యాణ్ రామ్. భరత్ చౌదరి, కళ్యాణ్ కుమార్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. ఉపేంద్ర మాధవ్ డైరెక్టర్.