క్వీన్ రీమేక్ లో కాజల్ అగర్వాల్

Friday,June 23,2017 - 03:47 by Z_CLU

బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీ బిజీగా ఉంది కాజల్ అగర్వాల్. ఆల్ రెడీ తెలుగు, తమిళ భాషల్లో చేతినిండా సినిమాలతో ఉన్న ఈ ముద్దుగుమ్మ అకౌంట్ లో మరో సూపర్ హిట్ సినిమా రీమేక్ ఆఫర్ వచ్చి పడింది. గతంలో కంగనా రనౌత్ నటించిన సూపర్ హిట్ బాలీవుడ్ ఎంటర్ టైనర్ ‘క్వీన్’ సినిమాలో నటించనుంది కాజల్.

ఈ సినిమా కోసం గతంలో తమన్నాని అనుకున్నా, కొన్ని రీజన్స్ వల్ల కొన్ని రీజన్స్ వల్ల వర్కవుట్ కాలేదు. అంతలో ఈ చాన్స్ ఎవరికీ దక్కుతుందా అని క్యూరియాస్ అయ్యే లోపే ఈ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందీ పంచదార బొమ్మ. ఈ సినిమా రమేష్ అరవింద్ డైరెక్షన్ లో తెరకెక్కనుంది.