ఇంకా కొన్ని గంటల్లో...

Friday,December 09,2016 - 10:20 by Z_CLU

అఖిల్ ఎంగేజ్ మెంట్ హంగామా ఆల్ రెడీ స్టార్ట్ అయిపోయింది. ఇంకా కొన్ని గంటల్లో అతి తక్కువ మంది గెస్ట్ మధ్య జరగనున్న ఈ ఎగ్జైటెడ్ ఈవెంట్ అక్కినేని అభిమానుల్లో ఇప్పటి నుండే ఫుల్ టూ జోష్ నింపేసింది.

అని హంగులతో లైఫ్ టైం గుర్తుండిపోయేలా ఈ ఈవెంట్ ని ప్లాన్ చేస్తున్న నాగ్, ఈ ఈవెంట్ లో అనూప్ రూబెన్స్ చేత మ్యూజికల్ ఎలిమెంట్స్ కూడా ప్లాన్ చేస్తున్నాడు. ఇటలీలో పెళ్ళి చేసుకోనున్న ఈ ప్రేమ జంట, ఈ ఎంగేజ్ మెంట్ తో ఇంకా దగ్గరవుతున్నారు.