బ్లాక్ బస్టర్ జెర్సీ: ఫస్ట్ వీక్ కలెక్షన్

Friday,April 26,2019 - 03:10 by Z_CLU

వరల్డ్ వైడ్ సూపర్ హిట్టయిన జెర్సీ సినిమా సక్సెస్ ఫుల్ గా సెకెండ్ వీక్ లోకి ఎంటరైంది. ఈ వారం రోజుల్లో సూపర్ హిట్ టాక్ తో, మంచి వసూళ్లతో దూసుకుపోతోంది జెర్సీ. నిన్నటితో ఫస్ట్ వీక్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాకు వరల్డ్ వైడ్ 25 కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు 7 రోజుల్లో 15 కోట్ల రూపాయల షేర్ వచ్చింది.

ఏపీ,నైజాం 7 రోజుల షేర్లు

నైజాం – రూ. 7.05 కోట్లు

సీడెడ్ – రూ. 1.50 కోట్లు

ఉత్తరాంధ్ర – రూ. 1.75 కోట్లు

ఈస్ట్ – రూ. 1.20 కోట్లు

వెస్ట్ – రూ. 0.99 కోట్లు

గుంటూరు – రూ. 1.12 కోట్లు

నెల్లూరు – రూ. 0.50 కోట్లు

కృష్ణా – రూ. 1.06 కోట్లు