జయలలితకు జనసేన నీరాజనం

Tuesday,December 06,2016 - 01:19 by Z_CLU

తమిళనాడు రాజకీయ శక్తి జయలలితకు జనసేన పార్టీ ఘనంగా నివాళ్లు అర్పించింది. తన రాజకీయ జీవితంలో తమిళనాడు ప్రజలకు, జయలలిత చేసిన సేవల్ని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ గుర్తుచేసుకున్నారు. బడుగు-బలహీన వర్గాల కోసం తన జీవితాన్ని అంకితం చేసిన జయలలిత, తమిళుల మనసుల్లో అమ్మగా కలకాలం నిలిచిపోతాారని పవన్ కల్యాణ్ కొనియాడారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ తరఫున ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు పవన్ కల్యాణ్.

pawan-janasena-jayalalitha-tribute