బాలకృష్ణుడు సినిమాకి జగపతిబాబు వాయిస్ ఓవర్

Tuesday,November 14,2017 - 04:02 by Z_CLU

నారా రోహిత్ బాలకృష్ణుడు నవంబర్ 24 న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. అల్టిమేట్ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో నారా రోహిత్ సిక్స్ ప్యాక్స్ లో కనిపించనుండటం ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ అయితే, జగపతిబాబు వాయిస్ ఓవర్ చెప్పడం మరో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ లా మారింది.

ఇప్పటికే రిలీజైన ట్రైలర్ ఈ సినిమాపై పాజిటివ్ వైబ్ ని క్రియేట్ చేస్తుంది. నారా రోహిత్ ని అల్ట్రా మాస్ యాక్షన్ హీరోగా ప్రెజెంట్ చేయనున్న ఈ సినిమాకి పవన్ మల్లెల డైరెక్టర్. మణిశర్మ ఈ సినిమాకి మ్యూజిక్ కంపోజర్.

నారా రోహిత్ సరసన రెజీనా కసాంద్ర హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో రమ్యకృష్ణ కీ రోల్ ప్లే చేసింది. B. మహేంద్ర బాబు, ముసునూరు వంశీ, శ్రీ వినోద్ నందమూరి ఈ సినిమాకి ప్రొడ్యూసర్స్.