ఇస్మార్ట్ శంకర్ 12 రోజుల వసూళ్లు

Tuesday,July 30,2019 - 02:46 by Z_CLU

కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు రామ్. ఇస్మార్ట్ శంకర్ సినిమా డబుల్ బ్లాక్ బస్టర్ అయింది. ఇప్పటికే అన్ని ఏరియాల్లో లాభాలు అందిస్తున్న ఈ మూవీ, తాజాగా 30 కోట్ల రూపాయల షేర్ ను టచ్ చేసింది. నిన్నటితో 12 రోజుల రన్ పూర్తిచేసుకున్న ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 31 కోట్ల రూపాయల షేర్ కలెక్ట్ చేసింది. వర్కింగ్ డేస్ లో కూడా ఈ సినిమా హవా తగ్గకపోవడం విశేషం.

ఏపీ,నైజాం 12 రోజుల షేర్
నైజాం – రూ. 14 కోట్లు
సీడెడ్ – రూ. 5 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 3.48 కోట్లు
ఈస్ట్ – రూ. 1.83 కోట్లు
వెస్ట్ – రూ. 1.53 కోట్లు
గుంటూరు – రూ. 1.82 కోట్లు
కృష్ణా – రూ. 1.82 కోట్లు
నెల్లూరు – రూ. 1.05 కోట్లు