సెంటిమెంట్ కలిసొస్తుందా...?

Thursday,March 23,2017 - 04:47 by Z_CLU

టాలీవుడ్ కాటమరాయుడు మానియాతో అట్టుడికిపోతుంది. ఇంకా కొన్ని గంటల్లో థియేటర్స్ లో సందడి చేయనున్న కాటమరాయుడు ఫ్యాన్స్ లో ఇప్పటికే హై ఎండ్ ఫీవర్ జెనెరేట్ చేసింది. అయితే ఇప్పటికే చిన్న చిన్న లవ్ థీం టీజర్స్ తో మ్యాగ్జిమం అటెన్షన్ ని గ్రాబ్ చేస్తున్న పవన్ కళ్యాణ్ శృతి హాసన్ ల జోడీ, సిల్వర్ స్క్రీన్ పై కూడా అంతే ఇంపాక్ట్ చూపిస్తుందా..? ఇదే ఇప్పుడు టాలీవుడ్ లో కాటమరాయుడు డిస్కషన్ లో హైలెట్ అవుతున్న ఎలిమెంట్.

సినిమాకి జస్ట్ వన్ వీక్ ముందు నుండే రిలీజైన శృతి హాసన్, పవన్ కాంబినేషన్ లో ఉన్న స్టిల్స్, రేపటి నుండి  సిల్వర్ స్క్రీన్ పై మెస్మరైజ్ చేయబోయే ఈ ఇద్దరి కెమిస్ట్రీ పై హై ఎండ్ ఎక్స్ పెక్టేషన్స్ ని క్రియేట్ చేస్తున్నాయి.

 

గబ్బర్ సింగ్ తరవాత మరోసారి పవన్ కళ్యాణ్ తో జోడి కట్టిన శృతి హాసన్ ఈ సినిమాలో వన్ ఆఫ్ ది మెయిన్ ఎట్రాక్షన్. హిలేరియస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గబ్బర్ సింగ్ తరవాత మళ్ళీ అవే ఎక్స్ పెక్టేషన్స్ మధ్య జోడీ కట్టిన ఈ హిట్ పెయిర్ సెంటిమెంట్ ఈ సారి కూడా కలిసొస్తుందా అంటే యస్ అనే చెప్తున్నాయి ఇన్ సైడ్ సోర్సెస్. సినిమా యూనిట్ తో పాటు సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గ్యారంటీ అని ఫిక్స్ అయిన ఫ్యాన్స్, ఈ సినిమాతో పవన్ కళ్యాణ్, శృతి హాసన్ జోడీ మరోసారి లైమ్ లైట్ లోకి రావడం గ్యారంటీ అని ఆల్ రెడీ ఫిక్సయిపోయారు.