నాగశౌర్య సినిమాలో ఇంట్రెస్టింగ్ పాయింట్

Friday,June 29,2018 - 11:04 by Z_CLU

మోస్ట్ హిలేరియస్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కనుంది నాగశౌర్య కొత్త సినిమా. భవ్య క్రియేషన్స్ బ్యానర్ లో రీసెంట్ గా లాంచ్ అయిన ఈ సినిమాలో నాగశౌర్యతో పాటు మరో 4 ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఉండబోతున్నాయి. హీరోయిన్, హీరోయిన్ ఫాదర్ తో పాటు హీరో సిస్టర్, ఫ్రెండ్ చుట్టూ తిరిగే ఇమోషనల్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతుంది.

ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కంప్లీట్ చేసుకునే ప్రాసెస్ లో ఉన ఫిల్మ్ మేకర్స్, ఈ సినిమాలో తక్కిన స్టార్ కాస్ట్ ని ఫిక్స్ చేసుకునే ప్రాసెస్ లో ఉన్నారు. ఈ సినిమాలో నాగశౌర్య ప్లే చేసే రోల్ ఇంకా రివీల్ కాలేదు కానీ, సినిమా డెఫ్ఫినేట్ గా సూపర్ హిట్ గ్యారంటీ అని కాన్ఫిడెంట్ గ ఉన్నారు ఫిల్మ్ మేకర్స్.

 

మహతి స్వర సాగర్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. రాజ కొలుసు డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా గురించి మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది.