మరొకొన్ని గంటల్లో...

Thursday,July 06,2017 - 11:30 by Z_CLU

NTR జై లవకుశ టీజర్ మరికొన్ని గంటల్లో రిలీజ్ కానుంది. బాబీ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ లో NTR, 3 డిఫెరెంట్ రోల్స్ లో నటిస్తున్నాడు. అయితే ఈ రోజు రిలీజ్ కానున్న ఈ ట్రేలర్ లో ‘జై’ క్యారెక్టర్ టీజర్ ని రిలీజ్ చేస్తుంది సినిమా యూనిట్. ఈ రోజు 5 గంటల 22 నిమిషాలకు సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేయడానికి రెడీగా ఉంది జై లవకుశ టీజర్.

అదిరిపోయే ఫస్ట్ లుక్ తరవాత రిలీజ్ అవుతున్న ఈ టీజర్, ఫ్యాన్స్ లో బోలెడంత క్యూరాసిటీ జెనెరేట్ చేస్తుంది.  బాబీ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాని కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నాడు.  దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేశాడు.