యాక్సిడెంట్ ఎలా జరిగిందో వివరించిన విష్ణు

Monday,August 07,2017 - 01:35 by Z_CLU

ఆచారి అమెరికా యాత్ర షూటింగ్ లో మంచు విష్ణు తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. మలేషియాలో ఈ సినిమాకు సంబంధించి యాక్షన్ సన్నివేశాలు తీస్తున్నప్పుడు ప్రమాదవశాత్తూ మంచు విష్ణు గాయపడ్డాడు. ఆ ప్రమాదం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న మంచు విష్ణు.. జరిగిన ఘటనపై రియాక్ట్ అయ్యాడు.