ఆకాశం అమ్మాయైతే...

Thursday,September 22,2016 - 10:00 by Z_CLU

హీరోయిన్స్ ఎక్కువగా సినిమాల్లోనే స్టైల్స్ ఫాలో అవుతుంటారు కానీ శృతి హాసన్ స్టైల్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటుంది. ఇప్పుడిప్పుడే హాలీవుడ్ కి ఏ మాత్రం తక్కువ కాకుండా బాలీవుడ్ తారలు తమ డ్రెస్సింగ్ స్టైల్ మార్చుకొంటుంటే, శృతి హాసన్ మాత్రం హాలీవుడ్ స్టైల్ ని అచ్చంగా దింపేస్తుంది. ప్రతీ ఈవెంట్ లో శృతి హాసన్ డ్రెస్సింగ్ స్టైల్ ‘సెంటర్ ఆఫ్ అట్రాక్షన్’ గా నిలుస్తుంది. తన ఫిజిక్ కు ఫిట్ అయ్యే డ్రెస్సింగ్ స్టైల్ తో అందరిని ఎట్రాక్ట్ చేస్తోంది. ప్రేమమ్ మూవీ ఆడియో లాంచ్ లో కూడా అందరి కళ్ళు శృతి హాసన్ పైనే పడ్డాయి. కేవలం ప్రేమమ్ ఆడియోనే కాదు… శృతిహాసన్ ఏ ఆడియో ఫంక్షన్ కు వెళ్లినా తన డ్రెస్సులతో అందర్నీ ఎట్రాక్ట్ చేస్తుంది. యాక్టింగ్, సింగింగ్ తో ఇప్పటికే మల్టీటాలెంటెడ్ అనిపించుకున్న కమల్ కూతురు… ట్రెండ్స్ ఫాలో అవ్వడంలో కూడా ది బెస్ట్ అనిపించుకుంటోంది.