మరోసారి తెరపైకి...

Thursday,October 20,2016 - 09:00 by Z_CLU

 మొన్నా మధ్య ‘స్వామి రారా’ తో సూపర్ హిట్ అందుకున్న సుధీర్ బాబు-నిఖిల్ కాంబినేషన్ మరో సినిమా తో రాబోతుంది. ప్రస్తుతం ‘ఎక్కడికి పోతావు చిన్న వాడా’ సినిమాలో నటిస్తున్న నిఖిల్ ఈ సినిమా తరువాత సుధీర్ వర్మ డైరెక్షన్ లో ఓ సినిమాను స్టార్ట్ చెయ్యబోతున్నాడు..

    ఈ సినిమాను అభిషేక్ పిక్చర్స్ సంస్థ బ్యానర్ పై ప్రొడక్షన్ నంబర్ 3గా డిస్ట్రిబ్యూటర్ అభిషేక్ నిర్మించనున్నారు. ‘రివెంజ్ డ్రామా స్టోరీ గా తెరకెక్కనున్న ఈ చిత్రానికి “కేశవ” అనే టైటిల్ ఖరారు చేశారు చిత్ర యూనిట్.