ఈ హీరోయిన్స్ ఏం చదువుకున్నారో తెలుసా?

Saturday,August 17,2019 - 11:02 by Z_CLU

ఎంత సినిమాని కరియర్ గా ఎంచుకున్నా.. స్టడీస్ ని మాత్రం… ఏ మాత్రం పక్కన పెట్టలేదీ టాప్ హీరోయిన్స్. ఓ వైపు యాక్టింగ్ ని సీరియస్ గా తీసుకుంటూనే, చదువుని కూడా అంతే స్ట్రిక్ట్ గా కంప్లీట్ చేసుకున్నారు… ప్రస్తుతం టాప్ ప్లేస్ లో బిజీ బిజీగా ఉన్న స్టార్ హీరోయిన్స్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్… ఓ లుక్కేసేయండి…