

Saturday,February 05,2022 - 01:45 by Z_CLU
Hero Sumanth talks about Malli Modalaindi Movie at Pre Release Function
“విడాకులు అనే ఓ సీరియస్ సబ్జెక్ట్ ను కాస్త ఫన్ టోన్ లో చెప్పాలనుకున్నాం. ఈ విషయంలో మేం సక్సెస్ అయ్యామని అనుకుంటున్నాం. నా లవ్ స్టోరీస్ లో సిగ్నేచర్ సాంగ్ ఎప్పుడూ ఉంటుంది. మళ్లీ మొదలైంది సినిమాలో కూడా మంచి పాట ఉంది. లైఫ్ లో అందరికీ సెకెండ్ ఛాన్స్ ఉండాలి. ఎన్ని ఛాన్సులొచ్చినా తీసుకోవాలి. కాకపోతే చేసిన మిస్టేక్స్ మళ్లీ చేయకూడదు. అదే ఈ సినిమా థీమ్. ఫిబ్రవరి 11న zee5లో మా సినిమా వస్తోంది. చూసి అంతా ఎంజాయ్ చేయండి.”
Saturday,February 05,2022 03:12 by Z_CLU
Saturday,February 05,2022 01:56 by Z_CLU
Monday,December 20,2021 04:47 by Z_CLU
Tuesday,November 16,2021 05:58 by Z_CLU