కొత్త సినిమా పనులలో హరీష్ శంకర్

Monday,July 31,2017 - 01:14 by Z_CLU

DJ తో సెన్సేషనల్ సక్సెస్ ని అచీవ్ చేసిన హరీష్ శంకర్ నెక్స్ట్ సినిమా ప్రిపరేషన్స్ ఆల్ రెడీ బిగిన్ అయిపోయాయి. ప్రస్తుతం U.S. లోని వాషింగ్ టన్ DC లో లొకేషన్స్ హంట్ లో ఉన్న హరీష్ శంకర్, ఆల్ రెడీ స్టోరీ కూడా లాక్ చేసుకునే ఉంటాడనిపిస్తుంది. ఈ సినిమా ఏ స్టార్ తో, ఎప్పుడు బిగిన్ చేయబోతున్నాడో ఇంకా అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు కానీ, డైరెక్టర్ స్పీడ్ చూస్తుంటే రేపో మాపో,  సినిమాను లాంచ్ చేసే చాన్సెస్ అయితే బోలెడు కనిపిస్తున్నాయి.

దిల్ రాజు బ్యానర్ 25 వ సినిమాను డైరెక్ట్ చేసే లక్కీ చాన్స్ కొట్టేసిన హరీష్ శంకర్ నెక్స్ట్ సినిమా కూడా దిల్ రాజు  ప్రొడక్షన్ లోనే తెరకెక్కుతున్నట్టు తెలుస్తుంది. DJ తో స్టైలిష్ మాస్ మార్క్ ని దక్కించుకున్న హరీష్ శంకర్, మరి ఈ సారి ఏ బ్యాక్ డ్రాప్ లో సినిమాని ప్లాన్ చేస్తున్నాడో ఇంకొన్నాళ్ళు వెయిట్ చేస్తే తెలిసిపోతుంది.