గురు రిలీజ్ డేట్

Tuesday,March 07,2017 - 07:26 by Z_CLU

విక్టరీ వెంకటేష్ తొలి సారి గా ఓ డిఫరెంట్ క్యారెక్టర్ తో ‘గురు’ గా ఎంటర్టైన్ చేయడానికి రెడీ అవుతున్నాడు. సుధాకొంగర దర్శకత్వం లో రీమేక్ సినిమాగా తెరకెక్కిన ‘గురు’ షూటింగ్ పూర్తి చేసుకొని ప్రెజెంట్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది…

ప్రెజెంట్ సోషల్ మీడియాలో సాంగ్స్ తో హంగామా చేస్తున్న ‘గురు’ త్వరలోనే థియేటర్స్ లో సందడి చేయబోతున్నాడు.. వెంకీ సరసన రితిక సింగ్ నటిస్తున్న ఈ సినిమాను ఏప్రిల్ 7న రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. మరి సమ్మర్ రేస్ లో ‘గురు’ తో వెంకీ ఎలాంటి హిట్ సాధిస్తాడా..చూడాలి….