గోపీచంద్ ఆక్సిజన్ రిలీజ్ డేట్ ఫిక్సయింది

Monday,August 28,2017 - 05:03 by Z_CLU

గోపీచంద్ ‘ఆక్సిజన్’ టీమ్ పోస్ట్ ప్రొడక్షన్ పనులకు ప్యాకప్ చెప్పేసింది. రాశిఖన్నా, అనూ ఇమ్మాన్యువెల్ జంటగా నటించిన ఈ సినిమా అక్టోబర్ 12 న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతుంది. గోపీచంద్ కరియర్ లోనే భారే బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా టాలీవుడ్ లో ఇంటరెస్టింగ్ బజ్ ని క్రియేట్ చేస్తుంది.

అల్టిమేట్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో జగపతి బాబు కీ రోల్ ప్లే చేశాడు. A.M. జ్యోతికృష్ణ డైరెక్టర్. యువన్ శంకర్ రాజా మ్యూజిక్ కంపోజ్ చేశాడు. S. ఐశ్వర్య ఈ సినిమాని నిర్మిస్తున్నారు.