గోపీచంద్ నెక్స్ట్ సినిమా అదే ?

Sunday,February 03,2019 - 01:25 by Z_CLU

తిరు అనే కొత్త దర్శకుడితో ఆర్మీ బ్యాక్ డ్రాప్ లో సినిమా చేస్తున్న గోపీచంద్ ఇటివలే  నెక్స్ట్ సినిమాను కూడా ఫైనలైజ్ చేసుకున్నాడని సమాచారం. మొన్నటి వరకూ గోపి చంద్ నెక్స్ట్ సినిమాకు శ్రీవాస్ , సంపత్ నంది పేర్లు వినిపించగా… లేటెస్ట్ గా సంపత్ నందితో నెక్స్ట్ సినిమా కన్ఫర్మ్ చేసుకున్నట్లు తెలుస్తోంది.

కంప్లీట్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమా ప్రెజెంట్ శరవేగంగా ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుందని, త్వరలోనే ఈ సినిమాను అఫీషియల్ గా అనౌన్స్ చేయడానికి రెడీ అవుతున్నారని సమాచారం.