వంద లొకేషన్లలో వందో సినిమా ట్రయిలర్

Thursday,October 27,2016 - 05:07 by Z_CLU

నందమూరి బాలకృష్ణ కరియర్ లోనే 100 వ సినిమా కావడం, దానికితోడు తెలుగు జాతి ఔన్నత్యాన్ని ప్ర‌పంచానికి చాటిన తెలుగు చ‌క్ర‌వ‌ర్తి గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి కథ ఆధారంగా రూపొందుతోన్న చిత్రం కూడా  కావ‌డంతో… ఈ సినిమాపై ప్రారంభం నుండే భారీ ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. దానికి తగ్గట్టే ద‌ర్శ‌కుడు క్రిష్‌, నిర్మాత‌లు .రాజీవ్‌రెడ్డి, జాగ‌ర్ల‌మూడి సాయిబాబులు సినిమాను గ్రాండ్‌గా తెర‌కెక్కిస్తున్నారు.

సంక్రాంతికి సినిమాని రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్న సినిమా యూనిట్ థియేట్రికల్ ట్రేలర్ ని కాస్త కొత్తగా ప్లాన్ చేస్తున్నారు. బాలయ్యకి ఇది వందో చిత్రం కావడంతో సినిమా థియేట్రిక‌ల్

అమెరికా-బ్రిటన్ తో పాటు ప్రపంచవ్యాప్తంగా 100 లొకేషన్లలోని వంద థియేటర్లలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.