గౌతమ్ నంద సెన్సార్ క్లియరయింది

Friday,July 21,2017 - 06:43 by Z_CLU

గౌతమ్ నంద సెన్సార్ క్లియరయింది. గోపీచంద్ హీరోగా సంపత్ నంది డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ స్టైలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్ U/A సర్టిఫికెట్ పొందింది. 2 గంటల 30 నిమిషాల నిడివి గల ఈ సినిమా అన్ని ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసుకుని ఈ నెల 28 న రిలీజ్ కి రెడీ అవుతుంది.

గోపీచంద్ సరసన హన్సిక మోత్వాని, కేథరిన్ థెరిసా నటిస్తున్న ఈ సినిమాకి S.S. థమస్ మ్యూజిక్ కంపోజ్ చేశాడు. J. పుల్లారావు, J. భగవాన్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమా టాలీవుడ్ లో ఇంటరెస్టింగ్ బజ్ ని క్రియేట్ చేస్తుంది.