ఫుల్ టైం తైమూర్ తోనే...

Tuesday,December 27,2016 - 03:30 by Z_CLU

న్యూ పేరెంట్స్ సైఫ్ ఆలీఖాన్, కరీనా కపూర్ ఖాన్ మ్యాగ్జిమం టైం తైమూర్ తో స్పెండ్ చేస్తున్నారు. ప్రస్తుతం రాజా కృష్ణ మీనన్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ‘చెఫ్’ సినిమా షూటింగ్ ని కూడా క్యాన్సిల్ చేసిన సైఫ్ ఆలీ ఖాన్, ఇంకా  కొన్ని రోజులు ఫ్యామిలీతోనే గడపాలని డిసైడ్ అయ్యాడు.

యూరోప్ లో షూటింగ్ జరుపుకోనున్న నెక్స్ట్ షెడ్యూల్ లోను కరీనాను, తైమూర్ ని వెంట తీసుకెళ్లాలని డిసైడ్ అయిన సైఫ్, అట్ లీస్ట్ కొన్ని నెలలైనా తైమూర్ తో ఫుల్ టైం స్పెండ్ చేయాలని అనుకుంటున్నాడు.