వరుణ్ తేజ్ 'ఫిదా' ఫస్ట్ సాంగ్

Friday,June 30,2017 - 05:39 by Z_CLU

వరుణ్ తేజ్-శేఖర్ కమ్ముల కాంబోలో తెరకెక్కుతున్న క్యూట్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ ఫిదా. ఈ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ ఈరోజు విడుదలైంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకు శక్తికాంత్ సంగీతం అందించాడు. ఈరోజు రిలీజ్ అయిన ‘వచ్చిందే ‘సాంగ్ ను సుద్దాల అశోక్ తేజ రాయగా… తెలంగాణ సాంగ్స్ తో పాపులర్ అయిన మధుప్రియ ఈ పాట పాడింది.