ఫ్యాషన్ డిజైనర్ ఫస్ట్ లుక్

Thursday,April 06,2017 - 06:41 by Z_CLU

వంశీ ‘ఫ్యాషన్ డిజైనర్’ ఫస్ట్ లుక్ రిలీజయింది. సుమంత్ అశ్విన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో అనీషా ఆంబ్రోస్, మనాలి రాథోడ్ తో పాటు మానస హీరోయిన్స్ గా నటిస్తున్నారు. రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకి మణిశర్మ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.

రాజేంద్ర ప్రసాద్ హీరోగా బిగ్గెస్ట్ బ్లాక్స్ బస్టర్ అయిన లేడీస్ టైలర్ సినిమాకి సీక్వెల్ అనగానే సినిమాపై ఎక్స్ పెక్టేషన్స్ సెట్ అయిపోయాయి. తనకంటూ స్పెషల్ గుర్తింపును సెట్ చేసుకున్న వంశీ, ఈ సినిమాతో, లేడీస్ టైలర్ లాంటి బిగ్గెస్ట్ సెన్సేషనల్ హిట్ ని బ్యాగ్ లో వేసుకోవడం గ్యారంటీ అని కాన్ఫిడెంట్ గా ఉంది సినిమా యూనిట్. ఈ సినిమాని మధుర శ్రీధర్ నిర్మిస్తున్నాడు.