బాహుబలి-2పై ఫ్యాన్స్ మేడ్ పోస్టర్లు

Friday,May 12,2017 - 03:21 by Z_CLU

ప్రపంచవ్యాప్తంగా బాహుబలి-2 సృష్టిస్తున్న సంచలనాలు అన్నీ ఇన్నీ కావు. కామన్ ఆడియన్స్ తో పాటు సెలబ్రిటీస్ ను కూడా ఈ మూవీ మెస్మరైజ్ చేస్తోంది. ఈ సినిమాపై ప్రేమను ఒక్కొక్కరు ఒక్కో విధంగా చూపిస్తున్నారు. అలా బాహుబలి-2 సినిమాకు సంబంధించి ఇప్పటివరకు వందల సంఖ్యలో పెయింటింగ్స్, కళాకృతులు వచ్చాయి. వాటిలో బాహుబలి టీం మెచ్చిన పెయింటింగ్స్ కొన్ని…