DSP ఆస్ట్రేలియా న్యూజిలాండ్ టూర్ షెడ్యూల్

Wednesday,March 22,2017 - 12:35 by Z_CLU

DSP మ్యూజికల్ టూర్ షెడ్యూల్ ఫిక్స్ అయింది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మ్యూజికల్ టూర్ అనౌన్స్ చేసిన రాక్ స్టార్, ఈ మ్యూజికల్ టూర్ డేట్, వెన్యూ కన్ఫం చేశాడు. అప్పుడే ఈ టూర్ ప్రమోషన్స్ ని కూడా బిగిన్ చేసేసిన DSP మ్యూజిక్ లవర్స్ లో క్యూరాసిటీ ని రేజ్ చేస్తున్నాడు.

దేవిశ్రీ ప్రసాద్ అనౌన్స్ చేసిన మ్యూజికల్ టూర్ డీటేల్స్ లోకి వెళ్తే మే 27 న సిడ్నీలోని ఒలింపిక్ పార్క్ లో తన టీమ్ తో లైవ్ మ్యూజిక్ షో ఇవ్వనున్న DSP, మెల్ బోర్న్ లో జూన్ 3 న, బ్రిస్బేన్ లోని  జూన్ 10 న, ఆక్లాండ్ లోని విక్టరీ కన్వెన్షన్ సెంటర్ లో జూన్ 17న తన మ్యూజికల్ టూర్ ప్లాన్ చేశాడు.

లైవ్ షోస్ ప్లాన్ చేసినపుడల్లా సమ్ థింగ్ స్పెషల్ అనిపించేలా హై ఎండ్ ఎనర్జీ తో పర్ఫామ్ చేసే రాక్ స్టార్ DSP మ్యూజికల్ టూర్, అప్పుడే న్యూజిలాండ్, ఆస్ట్రేలియా లోని మ్యూజిక్ లవర్స్ బోలెడంత ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేస్తుంది.