DJ సెకండ్ సింగిల్ రిలీజయింది

Monday,May 29,2017 - 06:09 by Z_CLU

అల్లు అర్జున్ DJ సెకండ్ సింగిల్ రిలీజయింది. గుడిలో బడిలో మదిలో అంటూ సాగే ఈ సాంగ్, ఆల్ రెడీ రిలీజయిన ఈ సాంగ్, బన్ని ఫ్యాన్స్ లో ఫెస్టివ్ సీజన్ పట్టుకొచ్చేసింది. DSP మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ సాంగ్, ఇప్పుడు సోషల్ మీడియాలో మోస్ట్ ట్రెండింగ్ ఎలిమెంట్.

హరీష్ శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా, ఒక్కో సింగిల్ తో ఫ్యాన్స్ ని ఎట్రాక్ట్ చేసే పనిలో ఉంది. జూన్ 23 న రిలీజ్ కానున్న ఈ సినిమా, ఇప్పటి నుండే టాలీవుడ్ లో వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తుంది.